గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

HNK: కాజీపేట మండల కేంద్రంలో బుధవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న సంజయ్ కుమార్ అనే యువకుడి వద్ద కిలో గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. బీహార్ రాష్ట్రానికి చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరపరచగా జైలుకు పంపించినట్లు సీఐ తెలిపారు