కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఏపీఎం

కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఏపీఎం

MDK: నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం అశోక్ సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో వడ్ల తేమ శాతాన్ని పరిశీలించి 15% మ్యాచర్ రావాలని రైతులకు సూచించారు. ఈ అకాల వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలని, వరి ధాన్యం తడవకుండా టార్పలిన్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.