'ప్రజా సమస్యలకు పరిష్కారం లభించాలి'

'ప్రజా సమస్యలకు పరిష్కారం లభించాలి'

ADB: ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని చక్కటి వేదికగా మలుచుకోవాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ సూచించారు. ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానికులతో కలిసి సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతుందని పేర్కొన్నారు.