వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం స్థల పరిశీలన: కలెక్టర్

వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం స్థల పరిశీలన: కలెక్టర్

WNP: గోపాలపేట మండల పరిధిలోని పోలికేపాడు గ్రామ పరిధిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం సందర్శించారు. ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన మ్యాప్‌ను కలెక్టర్ పరిశీలన చేశారు. యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సంబంధిత ప్రదేశంలో కనెక్టివిటీ, సౌకర్యాల గురించి ఆరా తీశారు.