VIDEO: 'అత్యాచారం చేసిన నిందితులను ఉరితీయాలి'

VIDEO: 'అత్యాచారం చేసిన నిందితులను ఉరితీయాలి'

HYD: కలకతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితులను ఉరితీయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఎన్సీసీ గేటు వద్ద నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ అత్యాచారం ఎంతో బాధాకరమని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పృథ్వి తేజ అన్నారు.