స్థానిక పాఠశాలలో ముందస్తు బోనాల పండగ

స్థానిక పాఠశాలలో ముందస్తు బోనాల పండగ

ADB: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండగ అదిలాబాద్‌లోని నారాయణ పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎల్లమ్మ బోనాలను ఎత్తుకున్నారు, పాఠశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత బోనాలను అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆరాధించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శివాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.