VIDEO: వానరానికి అంత్యక్రియలు
NRPT: దామరగిద్ద మండలం కంసాన్ పల్లి గ్రామంలో గ్రామస్థులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ప్రమాదవశాత్తు మృతి చెందిన ఒక కోతి గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. వానరానికి ప్రత్యేకంగా పాడె కట్టి, బాజా భజంత్రీలతో శవయాత్ర నిర్వహించడం విశేషం. ఈ అంత్యక్రియల్లో గ్రామ సర్పంచ్‌తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.