సీపీ సజ్జనార్‌తో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ భేటీ
HYD: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నేడు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నగర పోలీస్ కమిషనర్ వీసీ. సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్‌కు సీపీ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల బలోపేతం, యువతలో నేర నివారణ వంటి అంశాలపై ఇరువురు చర్చించారు.