జఫర్‌గడ్‌లో సేవా పక్షం కార్యశాల

JN: జఫర్‌గడ్ మండల కేంద్రంలో సేవా పక్షం కార్యశాల కార్యక్రమాన్ని బీజేపీ నేతలు శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజి రెడ్డి హాజరై మాట్లాడుతూ.. మోడీ పాలన దేశ పరాక్రమ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిందని, జీడీపీ 3వ స్థాయికి చేరువలో ఉందని, ఇదంతా మోడీ చిత్తశుద్ధి అని కొనియాడారు. దేశఅభివృద్థి బీజేపీతోనే సాధ్యమని తెలిపారు.