అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన డీఎస్పీ

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన డీఎస్పీ

వనపర్తి మండలం రాజపేట గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోడ్డు భద్రతపై గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో పెద్దతండా సర్పంచ్ కాట్రావత్ ధానమ్మ బుచ్యానాయక్ గ్రామస్తులు పాల్గొన్నారు.