ఏలేరు ప్రాజెక్టు కాలువను పరిశీలించిన ప్రాజెక్ట్ ఛైర్మన్
E.G: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కిర్లంపూడి మండలంలో ఏలేరు ప్రాజెక్టు కాలువ డ్యామేజ్‌లను పరిశీలించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బస్వా వీరబాబుకు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఏలేరు ప్రాజెక్టు చైర్మన్‌తో పాటు పెద్దాపురం ఆర్డీవో శ్రీమణి ఏలేరు కాలువకు ఏర్పడిన డ్యామేజ్‌లను పరిశీలించి, రక్షణ చర్యలు చేపడతామన్నారు.