రెండో టెస్టు ముందు సిరాజ్ కీలక వ్యాఖ్యలు

రెండో టెస్టు ముందు సిరాజ్ కీలక వ్యాఖ్యలు

సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా లాంటి పటిష్టమైన జట్లతో ఆడటం వల్ల ఆటగాళ్లు అనేక విషయాలను నేర్చుకుంటారని అన్నాడు. ఇలాంటి సిరీస్‌ల ద్వారా ప్లేయర్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపాడు. నాణ్యమైన బ్యాటర్లకు బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్లు తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తారని పేర్కొన్నాడు.