ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ భూత్పూర్‌లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ విజయేంద్ర బోయి
★ ఊర్కొండపేట ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించిన ఏఎస్సై అంజన్ రావు
★ విద్యార్థులు ప్రణాళికతో చదివి మంచి మార్కులు సాధించాలి: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు