శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ మంగళగిరిలో సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే శంకర్
☞ జలుమూరు మండలంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
☞ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లకు సోమవారం స్థానిక సెలవు ప్రకటించాలి: DTFO కృష్ణారావు
☞ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు తాజా నోటీసులు జారీ