VIDEO: కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు

CTR: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత కొద్ది రోజులుగా తమ సమస్యల పరిష్కారించాలని పుంగనూరులో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షుడు అయూబ్, జనరల్ సెక్రెటరీ ముబారక్ శనివారం కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.