'అమరుల త్యాగాలను స్మరించుకోవాలి'

'అమరుల త్యాగాలను స్మరించుకోవాలి'

ADB: పోలీసు అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని భీంపూర్ ఎస్సై విక్రమ్ అన్నారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా బుధవారం భీంపూర్ మండల కేంద్రంలో యువకులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రజ హితం కోసం పని చేసే పోలీసుల సేవలను గుర్తుంచుకోవాలని సూచించారు. సైకిల్ ర్యాలీలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.