VIDEO: వర్షానికి కూలిన డబుల్ బెడ్ రూమ్ ప్రహరీ గోడ

VIDEO: వర్షానికి కూలిన డబుల్ బెడ్ రూమ్ ప్రహరీ గోడ

KMR: పట్టణంలోని దేవునిపల్లి బెడ్‌రూమ్‌లలో ఇవాళ కురిసిన భారీ వర్షానికి మూడంతస్తులపైన ఉన్న రేకుల షెడ్డు, ప్రహరి గోడ కూలిపోయింది. ఆ సమయంలో అందరూ ఇండ్లలో ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్స్ డబుల్ బెడ్ రూమ్‌లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు.