VIDEO: కోమటిచేనులో వింత ఘటన.. వైన్ షాప్ పైకి లేగదూడ

VIDEO: కోమటిచేనులో వింత ఘటన.. వైన్ షాప్ పైకి లేగదూడ

MNCL: కాసిపేట మండలం కోమటిచేనులో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలోని ఓ కిరాణా షాపుపైకి లేగదూడ ఎక్కి వీరంగం సృష్టించింది. కిందకు దిగేందుకు మార్గం తెలియక నానా తంటాలు పడింది. చివరకు పక్కనే ఉన్న ఇంటిపైకి దూకి, అక్కడి మెట్ల ద్వారా క్షేమంగా కిందకు దిగడంతో గ్రామస్థులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.