‘అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం’

‘అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం’

పరిశ్రమలు, సరఫరా గొలుసు వ్యవస్థలను బలోపేతం చేయాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు. నిత్యావసరాల సరఫరా సజావుగా సాగేలా చూడాలని, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా సాగు రంగంపై దృష్టి సారించి, ఎరువుల నిల్వలు. పంపిణీని నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వేగంగా స్పందించేలా యంత్రాంగాలను సిద్ధం చేయాలన్నారు.