'మహాసభలు విజయవంతం చేయాలి'

'మహాసభలు విజయవంతం చేయాలి'

W.G: ఈనెల 19, 20 తేదీలలో తణుకులో జరగనున్న సీపీఐ 27వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం తణుకులో విస్తృత ప్రచారం నిర్వహించారు. అక్కమాంబ టెక్స్‌టైల్స్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ వద్ద కార్మికులతో జరిగిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ.. 19న పట్టణంలో జరిగే ప్రజాప్రదర్శన, బహిరంగ సభల్లో కార్మికులు పాల్గొనాలని కోరారు.