ప. గో జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఏలూరులో గంగానమ్మ అమ్మవారి జాతరలో పాల్గొన్న హోం మినిస్టర్ అనిత
★ ఇంధన పొదుపు.. భవితకు మదుపు: కలెక్టర్ నాగరాణి
★ గ్రామీణ స్వరాజ్యమే కూటమి ధ్యేయం: ఎమ్మెల్యే సత్యనారాయణ
★ కామవరపుకోట గుంటుపల్లి చెరువులో పడవ తిరగబడి YCP నేత మృతి