తూర్పు తీరంలో వేట నిషేదం

తూర్పు తీరంలో వేట నిషేదం

విశాఖ: తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఈస్ట్ కోస్ట్‌లో చేపల వేటపై 61 రోజుల నిషేదం అమల్లోకి రానుంది. మెకానైజ్డ్, మోటరైజ్డ్ పడవలకు నిషేదం వర్తించగా, సంప్రదాయ పడవలకు మినహాయింపు ఇచ్చారు. ఏపీ గణంకాల ప్రకారం విశాఖలో 12,995 మందిని గుర్తించగా, 12,138 మంది అర్హులుగా ఉన్నారు. అనకాపల్లిలో 12,664 మంది లబ్దిదారులు ఉన్నారు.