YCPపై మంత్రి సవిత ఫైర్

YCPపై మంత్రి సవిత ఫైర్

KRNL: మహిళలు అంటే వైసీపీకి చులకన అని మంగళవారం మంత్రి సవిత తీవ్ర విమర్శలు చేశారు. సీఎంను దూషించిన వ్యక్తికి పరామర్శలా అంటూ మండిపడ్డారు. తిరుమల లడ్డూపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి ఆరోపించారు.