రేపు KUకు రానున్న తీన్మార్ మల్లన్న

రేపు KUకు రానున్న తీన్మార్ మల్లన్న

HNK: కాకతీయ యూనివర్సిటీకి శుక్రవారం ఉదయం 11 గంటలకు MLC తీన్మార్ మల్లన్న రానున్నారు. క్యాంపస్‌లోని సెనేట్ హాల్‌లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. వర్సిటీలో నెలకొన్న సమస్యలు, విద్యా ప్రమాణాలు, హాస్టల్ సమస్యలు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై విద్యార్థులతో చర్చించనున్నారు.