ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్షలు

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్షలు

SKLM: మందస మండలంలో జవహార్ నవోదయ విద్యాలయం 6వ తరగతి ప్రవేశ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. మండలంలోని మొత్తం రెండు పరీక్షా కేంద్రాల యందు 515 మంది విద్యార్థులకు 36 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు MEO ఎం లక్ష్మణరావు తెలియజేశారు. పరీక్షా కేంద్రాలు వద్ద విద్యార్థులకు తగు ఏర్పాటులు చేసినట్లు అధికారులు తెలిపారు.