VIDEO: టన్నెల్ ఇంజనీరింగ్.. ఓ అద్భుత టెక్నాలజీ
HYD: టన్నెల్ ఇంజనీరింగ్ ఓ అద్భుత టెక్నాలజీ అని మెగా ఇంజనీరింగ్ అధికారుల బృందం తెలిపింది. HYD నగరంలో జేబీఎస్ నుంచి శామీర్ పేట కారిడార్ నిర్మాణపు పనుల్లో భాగంగా హకీంపేట వద్ద టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇది అత్యంత క్లిష్టమైన వ్యవస్థతో కూడుకుందని, ప్రతి దశలో టెస్టింగ్ తప్పనిసరిగా ఉంటుందని ఇంజనీర్లు తెలిపారు.