సర్కార్‌కు మాజీ ఎంపీ సూటి ప్రశ్న
AP: రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇప్పటి వరకూ ఏం న్యాయం చేశారంటూ ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ‘2015లో ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రైతుల్లో ఎవరైనా వారికి కేటాయించిన ప్లాట్‌లో ఇల్లు కట్టుకోగలిగారా?. వారిలో ఏ ఒక్క రైతు అయినా వారికి ఇచ్చిన కమర్షియల్ స్థలంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టగలిగారా?’ అని వ్యాఖ్యానించారు.