ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహణ

ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహణ

NLR: అల్లూరు మండలంలోని బోడి సత్రం గ్రామంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల సిబ్బంది ఎన్ఎస్ఎస్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురువారం గ్రామంలోని స్థానికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ పీవో మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ...7 రోజుల NSS క్యాంపులో ప్లాంటేషన్, డ్రగ్స్, చైల్డ్ లేబర్, బాల్య వివాహల మీద గ్రామస్తులకు అవగాహన చేసినట్లు తెలిపారు.