సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

KRNL: పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామానికి చెందిన వైష్ణవి వెన్నెముక ఆపరేషన్ కోసం రెండు లక్షల 46 వేల రూపాయల నిధులను మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును రాఘవేందర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు రాఘవేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.