నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

PPM: కురుపాం మండలం గుమ్మ గదబవలస గ్రామంలో రూ.23 లక్షల వ్యయంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యతిస్తుందని అన్నారు. స్కూల్స్‌లో మెరుగైన వసతులు కల్పనకు కృషి చేస్తానన్నారు.