పేదలకు నాణ్యమైన భోజనం అందించాలి: ఎమ్మెల్యే

పేదలకు నాణ్యమైన భోజనం అందించాలి: ఎమ్మెల్యే

TPT: నాయుడుపేటలోని అన్నా క్యాంటీన్‌ను ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదలు, కార్మికులకు రూ.5కే నాణ్యమైన భోజనం అందించాలన్నారు. నిర్వహణలో అవకతవకలు ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.