'సహకార సంఘ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

'సహకార సంఘ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

PPM: వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ పిలుపు మేరకు పాలకొండ పీఏసీఎస్ వద్ద ఉద్యోగులు సోమవారం నిరసన తెలిపారు. ఆరోగ్య బీమా, జీవో 36 అమలు, గ్రాడ్యుటీ చట్టం అమలు, డీఎల్‌ఎస్‌ఎఫ్ ద్వారా వేతనాలు, పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లుకు పెంపు వంటి కీలక అంశాలను వారు కోరారు.