యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన

యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆ దేశంపై సైనిక చర్యలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరికి వచ్చినట్లు తెలిపారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని, ఎయిర్స్‌ఫోర్స్, నేవీని పూర్తిగా ధ్వంసం చేసినట్లు పునరుద్ఘాటించారు. టెహ్రాన్ మరోసారి అణ్వాయుధాలను తయారుచేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు.