కేరళ ఉద్యోగి హైదరాబాద్‌లో అరెస్ట్

కేరళ ఉద్యోగి హైదరాబాద్‌లో అరెస్ట్

TG: కేరళకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హైదరాబాద్‌లో అరెస్ట్ అయ్యారు. ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించాడనే కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ఆ ఉద్యోగిపై బీఎన్ఎస్ 74, 75 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.