VIDEO: కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రేమ వివాహానికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ పరలోపేటకు చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గత ఆరేళ్లుగా ప్రేమిస్తూ పెళ్లికి నిరాకరించడంతో యువతి తరఫు వారు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఆ వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని కోర్టు పోలీస్ స్టేషన్ వద్ద వారు ఆందోళన చేపట్టారు.