వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు
KRNL: రాష్ట్ర సచివాలయం నుంచి CCLA ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా కలెక్టర్లు, JCలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పలుపరిపాలనా అంశాలు, భూ పరిపాలనకు సంబంధించిన విషయాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు పురోగతిపై సమీక్ష జరిగింది. కర్నూలు జిల్లా తరపున కలెక్టర్ ఏ. సిరి, JC నూరుల్ కమర్ పాల్గొని, జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిని వివరించారు.