VIDEO: మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని కలిసిన YCP నేతలు

NLR: కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని మంగళవారం పలువురు నేతలు నెల్లూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వైసీపీ పార్టీలో పదవులు పొందిన వారికి మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఎవరు అధైర్య పడద్దని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అధికారం లేకపోయిన ప్రజలు తరుపున నిరంతరం పోరాటం చేయాలని పలు సూచనలు చేశారు.