VIDEO: ముస్లింలకు రంజాన్ సందర్భంగా రేషన్ సరుకులు పంపిణీ
WNP: పవిత్ర రంజాన్ పండగను పురస్కరించుకుని వనపర్తి జిల్లాలోని జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ పాషా స్వగృహము నందు ముస్లిం మహిళలకు మంగళవారం రేషన్ సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సకల జనులు సుఖసంతోషాలతో ఉండాలని, రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే కఠినమైన దీక్షలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.