VIDEO: ఆకట్టుకున్న అగ్నిమాపక విన్యాసాలు

VIDEO: ఆకట్టుకున్న అగ్నిమాపక విన్యాసాలు

CTR: జాతీయ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా పుంగనూరులో బుధవారం మధ్యాహ్నం ఇంచార్జ్ ఫైర్ స్టేషన్ అధికారి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎక్క డైనా అగ్నిప్రమాదం జరిగితే 101కు ఫోన్‌ చేసి, సమాచారం ఇవ్వాలన్నారు.