పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు: ఎమ్మెల్యే

పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు: ఎమ్మెల్యే

NLR: రంజాన్ పండుగ సందర్భంగా కందుకూరులో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు 150 మంది పేద ముస్లింలకు తోఫా పంపిణీ చేశారు. ఈ మేరకు అర్హులైన ముస్లింలకు త్వరలో ఇళ్ల స్థలాలు అందిస్తామని తెలిపారు. పట్టణంలో షాదీఖానా నిర్మాణాన్ని తప్పక చేపడతామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.