పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది-CP

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది-CP

MNCL: జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ASI గా పనిచేస్తూ SI గా పదోన్నతి పొందిన మునీర్‌ను CP అంబర్ కిషోర్ ఝా బుధవారం అభినందింఛి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలిపారు. సీపీ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యత క్రమశిక్షణాయుతంగా నిర్వహించాలన్నారు.