పదవ తరగతి పరీక్షా కేంద్రాన్నిసందర్శించిన ఎంఈఓ

పదవ తరగతి పరీక్షా కేంద్రాన్నిసందర్శించిన ఎంఈఓ

VZM: గుర్ల మండలం కలవచర్ల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఎంఈఓ-2 శ్రీనివాసరావు ఇవాళ ఆకస్మికంగా సందర్శించారు. త్వరలో జరగనున్న పరీక్షలకు సంబంధించి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని ఇన్‌ఛార్జ్ HM విజయకుమార్‌ను ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థులకు శత శాతం ఉత్తీర్ణతకు పలు సూచనలు చేశారు.