ద్విచక్ర వాహనాన్ని102 వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనాన్ని102 వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

MHBD :గంగారం మండలం మడగూడెం మూల మలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని 102 వాహనం ఢీకొన్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గంగారం మండల కేంద్రానికి చెందిన జజ్జర్ గణేష్ ద్విచక్ర వాహనంపై మడగూడెం వెళ్లి తిరిగి ఇంటి వస్తున్న క్రమంలో 102 వాహనం ఢీకొట్టడంతో మృతి చెందినట్లు తెలిపారు.