VIDEO: మందు డబ్బాలలో రైతుల ఆందోళన

JN: జనగామ జిల్లాలో పురుగుల మందు డబ్బాలలో గురువారం రైతులు ఆందోళన చేపట్టారు. ఎండిపోతున్న తమ పంట పొలాలకు బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తూ జనగామ- హుస్నాబాద్ ప్రధాన రహదారిపై గనుగుపహాడ్ స్టేజి వద్ద బైఠాయించారు. రోడ్డుపై టైర్లకు నిప్పు పెట్టి, ఎండిపోయిన వరి పైరులతో, పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా చేపట్టారు.