పాసుపుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పాసుపుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సత్యసాయి: రామగిరి మండలం పెద్ద కొండాపురం పంచాయతీలో 'మీభూమి - మీహక్కు' కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. అధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, రైతులకు భూ హక్కులపై భరోసా కల్పించారు.