VIDEO: శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి రథోత్సవం

VIDEO: శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి రథోత్సవం

MDK: వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 49వ వార్షికోత్సవం సందర్భంగా మూడవరోజైన బుధవారం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంలో ఏర్పాటు చేసి గ్రామంలో డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు.