3వ మండలంలో BJP నేతల సమావేశం

3వ మండలంలో BJP నేతల సమావేశం

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 3వ మండలంలో మండల అధ్యక్షురాలు గాయత్రి బెహరా "పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్" కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BJP నేతలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని చెప్పుకొచ్చారు.