ఇందిరా క్యాంటీన్ పనుల్లో వేగంపెంచాలి

ఇందిరా క్యాంటీన్ పనుల్లో వేగంపెంచాలి

HNK: జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పర్యటించారు. ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను  పరిశీలించారు. క్యాంటీన్ త్వరగా ఏర్పాటు చేయడానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు.