రోహిత్ రికార్డుపై తిలక్ కన్ను

రోహిత్ రికార్డుపై తిలక్ కన్ను

రోహిత్ శర్మ రికార్డుపై యువ ఆటగాడు తిలక్ వర్మ కన్నేశాడు. IND vs SA T20ల్లో అత్యధిక రన్స్ చేసిన భారత ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు. ఈ రికార్డ్ సొంతం చేసుకునేందుకు తిలక్ మరో 33 రన్స్ చేస్తే చాలు. హిట్ మ్యాన్ 17 సఫారీలపై 17 ఇన్నింగ్స్‌ల్లో 429 రన్స్ చేయగా.. తిలక్ 8 ఇన్నింగ్స్‌ల్లోనే 397 చేశాడు. ఓవరాల్‌గా మిల్లర్(545), డీకాక్(441), రోహిత్ టాప్ 3లో ఉన్నారు.