రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి

రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి

SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో అక్కడక్కడ రోడ్లో అస్తవ్యస్తంగా ఉన్నాయని విద్యార్థులు అంటున్నారు. ప్రధాన లైబ్రరీ ఉన్న రోడ్డులో పెద్ద గొయ్యి ఏర్పడిందని వారు తెలిపారు. దీంతో ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు ప్రమాదకరంగా ఉందన్నారు. కావున వెంటనే రోడ్డు నిర్మాణ పనులు లేదా మరమ్మత్తు పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.